కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది…

కల్కి సినిమా( Kalki Movie ) ఈనెల 27 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకి కనిపిస్తాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక మొదట కమల్ హాసన్( Kamal Haasan ) మీద సినిమాని ఓపెన్ చేస్తారట.

ఇక కమల్ హాసన్ ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన స్టామినా ఏంటో చూపించుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే నమ్మకం తో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కూడా ప్రభాస్ భారీ రేంజ్ లో సక్సెస్ ను అందుకోబోతున్నాడు.

ఇక ఈ సినిమా మీద అందరూ అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో( Mumbai ) నిర్వహించారు.

ఇక దీనికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికీ ఈ సినిమా మీద అంచనాలు భారీ లెవెల్లో ఉన్నాయి.మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలు తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక నాగ్ అశ్విన్( Nag Ashwin ) మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ లెవల్లో చేస్తాడు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో న్యాచురల్ స్టార్.. అలాంటి మూవీ ప్లాన్ చేశారా?