తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు.ఈ క్రమంలో ఇవాళ జాతీయ నేతలను రాష్ట్ర బీజేపీ నేతలు కలవనున్నారు.
రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై జాతీయ నేతలతో చర్చించే అవకాశం ఉంది.బీఎల్ సంతోష్‌పై సిట్ కేసు నమోదు చేయడంపై బీజేపీ పార్టీ నాయకత్వం మండిపడుతున్న సంగతి తెలిసిందే.