మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.ఈ వ్యవహారంపై దర్యాప్తునకు మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు సిట్ లోని మహిళా న్యాయమూర్తులు మణిపూర్ లో పర్యటించనున్నారని పేర్కొంది.ఈ క్రమంలోనే అక్కడి బాధితులో మాట్లాడతారని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రంలో ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం విచారణ చేసిన సంగతి తెలిసిందే.