మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలకు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది.అందుకే చాలామంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ద్వారా నాయం చేసుకుంటూ ఉన్నారు.

 Suffering From Knee Pain But This Is For You , Health , Health Tips , Health Pr-TeluguStop.com

మీ అనారోగ్య సమస్య తీవ్రతను బట్టి మీరు వైద్యుని సంప్రదించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి ఇటువంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు.

కొంచెం దూరం కూడా నడవలేక,కింద కూర్చొని లేవలేక ఇబ్బంది పడుతున్నారు.అటువంటి వారి కోసం ఇంట్లో ఉంటూనే ఈ నొప్పులను తగ్గించుకునే హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Aloe Vera, Pain, Garlic, Problems, Tips, Knee Pain, Mud Oil-Telugu Health

కొన్ని చిట్కాలను పాటిస్తే ఇంట్లో ఉంటూనే మోకాళ్ళ నొప్పులను( knee Pains ) దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు( Ayurvedic doctors ) చెబుతున్నారు.ముందుగా ఆవాల నూనె ( Mustard Oil )ప్రతి రోజు రెండుసార్లు నొప్పి ఉన్నచోట్ల రాస్తే ఉపశమనాన్ని పొందవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెలో వెల్లుల్లి,( Garlic ) ఒక లవంగం వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.ఆ తర్వాత ఈ నూనెను నొప్పి ఉన్నచోట మాత్రమే రాసుకోవాలి.

ఈ నూనెతో మోకాళ్లపై మసాజ్ తరచుగా చేస్తూ ఉండాలి.ఇంకా చెప్పాలంటే కలబంద ( Aloe Vera (కొబ్బరి నూనెతో కూడిన మిశ్రమాన్ని నొప్పి ఉన్నచోట రాసి మర్దన చేయడం వల్ల కీళ్లలో సంభవించే వాపు కూడా తగ్గుతుంది.

Telugu Aloe Vera, Pain, Garlic, Problems, Tips, Knee Pain, Mud Oil-Telugu Health

కొబ్బరి నూనె కాస్త వేడిగా చేసి దాన్ని నొప్పి ఉన్నచోట మసాజ్ చేయాలి.ఇలా చేయడం వల్ల నెమ్మదిగా మోకాల నొప్పి దూరమవుతుంది.జాయింట్ పెయిన్ తగ్గడానికి మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయమే నమలి తినాలి.అలాగే మెంతుల పేస్టును నొప్పి ఉన్న చోట అప్లై చేయాలి.ఇంకా చెప్పాలంటే క్యారెట్ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.అలాగే క్యారెట్ జ్యూస్ లో నిమ్మరసం కలుపుకొని తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

ఎంత పని ఒత్తిడి ఉన్న సమయానికి భోజనం చేస్తే శరీరం సక్రమంగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube