వంగి మరీ అందాలను ఆరబోస్తున్న అనసూయ... వైరల్ అవుతున్న ఫోటోలు!

అనసూయ( Anasuya ) పరిచయం అవసరం లేని పేరు.ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ అనంతరం నటిగా పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Anasuya Bending Down And Drying Her Beauty ,anasuya, Pushpa 2, Photos Are Going-TeluguStop.com

ఇలా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉండే అనసూయ తనుకు ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే వెకేషన్ లకు వెళ్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తన భర్త పిల్లలతో కలిసి ఈమె కాలిఫోర్నియా వెకేషన్ లో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

కాలిఫోర్నియా వీధులలో చక్కర్లు కొడుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇలా ఎప్పటికప్పుడు అనసూయ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.అయితే తాజాగా ఒక స్లీవ్ లెస్ టాప్ ధరించి ఎద అందాలను ఆరబోస్తూ ఈమె ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే ఇలా వంగి మరి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎదపై భాగంలో టాటూ కూడా ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉండేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా అనసూయ తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని సందడి చేశారు

ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తాజాగా ఈమె నటించిన విమానం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో అనసూయ ఒక వేశ్య పాత్రలో నటించారు.

ప్రస్తుతం పలు షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అనసూయ పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమాలో ఈమె దాక్షాయిని పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. పుష్ప సినిమాలో ఈమె పాత్రను ఇది తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో మాత్రం అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube