నాజర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటుల్లో నాజర్( Nazar ) ఒకరు.ఈయన చేసిన సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు…ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Some Interesting Facts About Nazar , Najar , Bijjala Deva, Director Balachander-TeluguStop.com

ముఖ్యంగా ఈయన దమ్ము సినిమా లో చేసిన విలన్ క్వారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఈయన బాహుబలి సినిమాలో చేసిన బిజ్జల దేవా( Bijjala Deva ) క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఆయన పోషించిన ప్రతి పాత్ర కూడా చాలా గొప్ప గా ఉంటాయి.ఇక ఈయన వన్ నేనెక్కొడినే సినిమా లో చేసిన విలన్ పాత్ర కి కూడా మంచి పేరు అయితే వచ్చింది… ప్రస్తుతం ఏ పెద్ద సినిమాలో చూసిన ఈయన ఒక క్యారెక్టర్ లో నటిస్తూ మంచి పేరు అయితే సంపాదించుకుంటున్నాడు… ఈయన ఆగడు, దూకుడు, బాద్షా లాంటి సినిమాల్లో కామెడీ కూడా చాలా బాగా చేశాడు అందుకే ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దీ మంది మంచి ఆర్టిస్ట్ లలో నాజర్ ఒకడు అని చెప్పాలి… ఏ పాత్ర అయిన సూపర్ గా చేస్తూ ఆ పాత్ర కి న్యాయం చేయడం లో ఆయన ని మించిన వారు ఎవరు లేరు…ఇక ఈయన ప్రస్తుతం సెలెక్టివ్ పాత్రలు చేస్తూ తనకు ఉన్న ఇమేజ్ ని ఇంకా బలపరుచుకుంటున్నాడు.

 Some Interesting Facts About Nazar , Najar , Bijjala Deva, Director Balachander-TeluguStop.com

అయితే ఈయన్ని సినిమా ఇండస్ట్రీ కి డైరెక్టర్ బాలచందర్( Director Balachander ) గారు పరిచయం చేయడం జరిగింది.మాతృదేవోభవ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ సినిమా నుంచి మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య దాకా వరసగా తెలుగు చాలా సినిమాలు చేస్తూ ఆయనకున్న ఇమేజ్ ని రెట్టింపు చేసుకున్నాడు…రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తమిళ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే పవన్ మాటలను కండిస్తు తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube