SIIMA 2023 :
సైమా.( SIIMA 2023 ) మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో సైమా అవార్డులకు మంచి ప్రాధాన్యం ఉంది.
సౌత్ ఇండియన్ ఇంటెర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలు (SIIMA) దుబాయ్ లో ఘనంగా జరిగాయి.దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలకు నటీనటులకు, టెక్నీషియన్స్ కు అవార్డులు అందిస్తుంటారు.
మరి ఈ ఏడాది 11వ ఫైమా అవార్డుల ప్రధానం జరిగింది.నిన్న తెలుగు, కన్నడ ఇండస్ట్రీలకు అవార్డులు పూర్తి అయ్యాయి.
ఇక ఈ రోజు తమిళ్, మలయాళ ఇండస్ట్రీలకు అవార్డులను ఇవ్వబోతున్నారు.మరి ఈ వేడుకలలో మన టాలీవుడ్ కు ఏ సినిమాకు ఏ నటులకు అవార్డులు అందుకున్నారో చూద్దాం.
ఉత్తమ సినిమా : సీతారామం( Sitaramam )ఉత్తమ నటుడు : ఎన్టీఆర్( NTR ) (ఆర్ఆర్ఆర్)ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా)ఉత్తమ డైరెక్టర్ : రాజమౌళి ( Rajamouli )(ఆర్ఆర్ఆర్)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ఎం ఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సహాయ నటి : సంగీత (మసూద)ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి( Rana Daggubati ) (భీమ్లా నాయక్)ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ 2)ఉత్తమ పరిచయ నటి : మృణాల్( Mrunal Thakur ) (సీతారామం)ఉత్తమ పరిచయ దర్శకుడు : వసిష్ఠ (బింబిసార)ఉత్తమ నేపధ్య గాయకుడు : రామ్ మిరియాల (డీజే టిల్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : అడవి శేష్( Adivi Sesh ) (మేజర్)ఉత్తమ నటి (క్రిటిక్స్ ) : మృణాల్ (సీతారామం)ఉత్తమ హాస్య నటుడు : శ్రీనివాస రెడ్డి( Srinivasa Reddy ) (కార్తికేయ 2)సెన్సేషనల్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ : నిఖిల్ (కార్తికేయ 2)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : మంగ్లీఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్)ప్రామిసింగ్ న్యూ కమ్ యాక్టర్ : బెల్లంకొండ గణేష్ఫ్యాషన్ యూత్ ఐకాన్ : శృతి హాసన్