పంజాబ్‎లో ఆప్ ప్రభుత్వానికి చుక్కెదురు..

పంజాబ్‎లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.ఢిల్లీ తరహాలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆప్ సర్కార్ సిద్ధం అయింది.

 Shock For The Aap Government In Punjab-TeluguStop.com

ఈ మేరకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కావాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కీలక ప్రకటన చేశారు.నేడు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశం నిర్వహణపై ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

అయితే, సమావేశం కావడానికి పేర్కొన్న నిబంధనలు సరిగా లేనందున అనుమతి నిరాకరించినట్టు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube