ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఎస్జీటి టీచర్లు వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతుందని, జూనియర్లకు ప్రమోషన్లు ఇస్తుండ్రు, సీనియర్లకు ఇవ్వడం లేదని, బదిలీలు, ప్రమోషన్లలో తమకు న్యాయం చేయండని ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ అఫీస్ లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్యకు ఎస్.జీ.

 Sgt Teachers Request Letter To Govt Whip Beerla Ilaiah, Sgt Teachers, Request Le-TeluguStop.com

టి టీచర్స్ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్.జీ.టి టీచర్స్ సంధ్య, రాములు మాట్లాడుతూ తమకు పదోన్నతులు బదిలీల్లో తగు న్యాయం జరిగేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube