పెనుకొండ నియోజకవర్గం: గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్.సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం.
ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి సెల్ఫీ ఇస్తున్న లోకేష్.
నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్న లోకేష్.
లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు.