సమంతకు బాధ కలిగితే అలా ప్రవర్తిస్తుంది: విజయ్ దేవరకొండ

శివానిర్వాణ( Siva Nirvana ) దర్శకత్వంలో సమంత ( Samanth ), విజయ్ దేవరకొండ ( Vijay deverakonda )తాజాగా నటిస్తున్న చిత్రం ఖుషి ( Khushi ).ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

 Samantha Behaves When She Is Hurt Vijay Devarakonda, Siva Nirvana, Samantha, Vi-TeluguStop.com

అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత కూడా పాల్గొనడం విశేషం.ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత విజయ్ దేవరకొండకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నటి సమంత గురించి పలు విషయాలు తెలియజేశారు.

Telugu Khushi, Samantha, Siva Nirvana, Tollywood-Movie

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంతకు ఏ విషయంలోనైనా సంతోషం కలిగితే ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటూ మరింత సంతోషాన్ని అనుభవిస్తుందని ఈయన తెలియచేశారు.అలాకాకుండా తనకు బాధ కలిగితే మాత్రం తన బాధను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడదు.తనకు ఏదైనా బాధ కలిగితే మౌనం వహిస్తుంది ఎవరితోనూ మాట్లాడదు, ఫోన్స్ లిఫ్ట్ చేయదు మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వదు.మనం సమంతను రీచ్ అవ్వలేకపోతున్నాము అంటే ఆమె ఏదో బాధలో ఉందని అర్థం అంటూ సమంత గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు.

Telugu Khushi, Samantha, Siva Nirvana, Tollywood-Movie

ఇలా తాను బాధలో ఉందని మనం తన బాధను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఆమె మాత్రం ఎవరికీ తన బాధ గురించి చెప్పదు.సమంతతో వచ్చిన పెద్ద సమస్య ఇదేను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సమంత గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సమంతకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే వారిలో సమంతకు మేఘన చాలా క్లోజ్ అంటూ ఈ సందర్భంగా సమంత బెస్ట్ ఫ్రెండ్స్ గురించి కూడా విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube