సలార్ ఫ్యాన్స్ లో కంగారు పెట్టించే న్యూస్..!

ప్రభాస్( Prabhas ) ప్రశాంత్ నీల్ కాంబో సినిమా అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పండుగ జోష్ వచ్చింది.సలార్ అంటూ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెట్టుకున్నారు.

 Salaar News Rebal Fans Disappointed Prashanth Neel , Salaar, Prashanth Neel ,to-TeluguStop.com

సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న రాబోతుంది.ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించేందుకు ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చేస్తున్నారట.

ఆల్రెడీ ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచిన ప్రశాంత్ నీల్ అసలు సినిమాలు ట్రైలర్ లో చూపిస్తాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో కె.జి.ఎఫ్ తరహాలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉంటాయని తెలుస్తుంది.

ఇదిలాఉంటే సలార్( Salaar ) సినిమా రన్ టైం విషయంలో ఫ్యాన్స్ కంగారు మొదలైంది.సినిమా 2 గంటల 50 నిమిషాల దాకా రన్ టైం ఉంటుందని తెలుస్తుంది.ఈ రన్ టైం వల్ల సినిమా రిజల్ట్ తారు మారు అయ్యే ఛాన్స్ ఉంటుంది.యాక్షన్ సినిమాలు ఇంత ఎక్కువ రన్ టైం అంటే చాలా కష్టమని ఫ్యాన్స్ అంటున్నారు.

కానీ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) రన్ టైం ఎంత అన్నది కాదు ఆడియన్స్ ని ఎంత బాగా ఎంగేజ్ చేశామన్నది ఇంపార్టెంట్ అన్నట్టుగా సినిమా రన్ టైం లాక్ చేశాడట.అంతేకాదు సలార్ 1 లో పార్ట్ 2 కి సంబంధించిన క్లూస్ కూడా ఉంటాయని తెలుస్తుంది.

సో సెప్టెంబర్ 28 ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube