CM Revanth Reddy : మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కే పరిమితం కాదంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్..!!

హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం( Telangana State Fire Services Headquarters ) ప్రారంభమైంది.ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Revanth Reddy Comments That Master Plan Is Not Limited To Hyderabad-TeluguStop.com

మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కే పరిమితం కాదన్న ఆయనన తెలంగాణ మొత్తానికి కావాలన్నారు.జిల్లాల నుంచి హైదరాబాద్ కు రెండు గంటల్లో చేరుకునేలా ఉండాలని తెలిపారు.

హైదరాబాద్ నుంచి ఫార్మాసిటీ తరలిపోలేదని పేర్కొన్నారు. హైదరాబాద్( Hyderabad ) ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు.

చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ 30 ఏళ్లుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని వెల్లడించారు.ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ క్రమంలోనే డ్రైపోర్టు తీసుకురావాలనేది తమ విధానమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube