తర్వాత సినిమా మీద క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని..డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని( Ram Pothineni ) దేవదాస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఈ సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకున్నారు.

 Ram Pothineni Gave Clarity On The Next Film Who Is The Director Details, Ram Pot-TeluguStop.com

ఇక రామ్ చేసిన మొదటి సినిమాతోనే ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు పొందడమే కాకుండా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు.

Telugu Mahesh Babu, Double Ismart, Ram Pothineni, Ismart Shankar, Mythri Makers-

ఇక 2019 వ సంవత్సరంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) సినిమాతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న ఈయన ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో( Double Ismart ) ఆ ఫాలోయింగ్ ను మరింత రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే రామ్ పోతినేని తన తర్వాత సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయబోతున్నాడనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 Ram Pothineni Gave Clarity On The Next Film Who Is The Director Details, Ram Pot-TeluguStop.com

ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనే విషయం మీద చాలా రోజుల నుంచి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి.

Telugu Mahesh Babu, Double Ismart, Ram Pothineni, Ismart Shankar, Mythri Makers-

ఇక మొత్తానికైతే దీని మీద సస్పెన్స్ వీడి ఒక క్లారిటీ అయితే వచ్చింది.ఇక ఈ సినిమాని ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను డైరెక్షన్ చేసిన మహేష్ బాబు( Director Mahesh Babu ) డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే మైత్రి మూవీ మేకర్స్ అతనికి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పెట్టారట.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చెప్పిన స్క్రిప్ట్ కి రామ్ ఓకే చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో రామ్ బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube