ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న రామ్‌.. ఇంతకు ఆ సినిమా ఎంత వరకు వచ్చింది భయ్యా?

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌( Ram ) ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏమాత్రం సరిగా లేవు అనిపిస్తుంది.ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత ఈయన చేసిన సినిమా లు సక్సెస్ అవ్వలేదు.

 Ram New Movies Skanda And Double Ismart Release Dates , Skanda Movie, Ram New Mo-TeluguStop.com

దాంతో స్పీడ్ తగ్గించి కాస్త మెల్లగానే సినిమాలు చేస్తున్నాడు అనుకునే లోపు రెండు సినిమా లు కమిట్ అయ్యి బ్యాక్‌ టు బ్యాక్ అన్నట్లుగా బిజీగా మారాడు.ఒక వైపు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వం లో రూపొందుతున్న స్కంద మూవీ( Skanda Movie ) చిత్రీకరణ పూర్తి అవ్వకుండానే పూరి దర్శకత్వం లోని డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ లో నటించేందుకు ఓకే చెప్పడం తో పాటు ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ కూడా పూర్తి అయింది.

Telugu Boyapati Srinu, Double Ismart, Ram, Ram Snanda, Skanda-Movie

బోయపాటి ఎదురు చూస్తూ ఉంటే డబుల్ ఇస్మార్ట్‌ సినిమా ( Double smart movie )లో నటించడం ఎంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో ఇంతకు రామ్‌ ఏ సినిమా లో నటిస్తున్నాడు.ఏ సినిమా ముందు వస్తుందో కాస్త చెప్పండ్రో అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకు రామ్ మరియు బోయపాటి సినిమా అనుకున్న సమయంకు అంటే సెప్టెంబర్‌ 15న విడుదల అయ్యేనా తెలియాల్సి ఉంది.

ఎందకంటే ప్రస్తుతం రామ్‌ డబుల్ ఇస్మార్ట్‌ సినిమా లో నటిస్తున్నాడు.స్కంద సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి అవ్వలేదు.కనుక ఏ సినిమా ముందు వస్తుందో తెలియక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

Telugu Boyapati Srinu, Double Ismart, Ram, Ram Snanda, Skanda-Movie

ఎప్పుడెప్పుడు సినిమా విడుదల తేదీ విషయం లో క్లారిటీ వస్తుందో అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి రామ్‌ తీసుకుంటున్న షాకింగ్‌ నిర్ణయాల వల్ల ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ కి గురి అవుతున్నారు.ఇంతకు ఏ సినిమా ఎప్పుడు అనేది తెలియజేయండి అంటూ సోషల్‌ మీడియా లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి రామ్‌, బోయపాటి కాంబో లో రూపొందుతున్న స్కంద సినిమా ను సెప్టెంబర్‌ 15న రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ తేదీ మారే విషయం లో క్లారిటీ రావాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

ఇక డబుల్ ఇస్మార్ట్‌ మూవీ విడుదల ఇదే ఏడాది ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube