తెలుగులో ఉన్న టాప్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న రాజమౌళి...

తెలుగులో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే ఇక్కడ మంచి క్రేజ్ ఉంటుంది.ఇక్కడ ఎవరు ఎలా ఉన్న హీరోలు అంటే మాత్రం ఆడియన్స్ ఒక దేవుళ్ళ లాగా చూస్తారు ఎందుకంటే హీరో లే తెర మీద మనకు కనిపిస్తూ, సినిమాల్లో ఫైట్స్ చేస్తూ, మనందరినీ అలరిస్తారు కాబట్టి వాళ్ళంటేనే మనకు నిజమైన దేవుళ్ళు, హీరోలు, సూపర్ హీరోలు వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో ఫోటోలు దిగడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం…

 Rajamouli Is Doing A Multi Starrer Movie With Top Telugu Heroes-TeluguStop.com
Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Rajamouli, Ram Charan, Tollywood-M

నిజానికి ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా సామాన్య మానవునికి, ఒక సూపర్ పర్సన్ లాగానే కనిపిస్తూ ఉంటారు…ఇక ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్( Ram Charan ) ఎన్టీయార్, అల్లు అర్జున్ లు మాత్రమే ఇక్కడ టాప్ హీరోలు గా కొనసాగుతున్నారు…వీళ్ళకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు కూడా ఉంది.అయితే ఇప్పుడు చాలా మంది అభిమానులు కోరుకునేది ఏంటంటే ఈ అందరు హీరోలని కలిపి ఒక సినిమా తీయాలని రాజమౌళి కి అందరి హీరోల ఫ్యాన్స్ మెసేజ్ లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది…

Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Rajamouli, Ram Charan, Tollywood-M

ఇక ఈ విషయం లో చాలా మంది అభిమానులు రాజమౌళి ( Rajamouli )ఒక్కడు తప్ప ఇప్పుడున్నా ఏ డైరెక్టర్ కూడా ఏ పని చేయలేడు ఎందుకంటే అయన అనుకుంటే ఏదైనా చేయగలడు అని రాజమౌళి ని టార్గెట్ చేసి వీళ్లందరినీ కలిపి ఒక సినిమా తీయండి ప్లీజ్ అంటూ మెసేజ్ లు వస్తున్నట్టు గా తెలుస్తుంది.నిజానికి రాజమౌళి ఇద్దరిని కలిపి ఒక సినిమా తీసినందుకే అన్ని కలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్లందరినీ కలిపి తీస్తే ఇక పాన్ వరల్డ్ లో రికార్డు కొట్టడం పక్క అంటూ చాల మంది సినీ పెద్దలు సైతం ఈ విషయాలని వ్యక్తం చేస్తున్నారు…నిజానికి ఈ విషయాన్నీ అసలు ఊహించుకుంటేనే గుజ్ బమ్స్ వస్తున్నాయి అంటూ మరి కొందరు అంటున్నారు…నిజంగా ఈ ప్రాజక్టు కనక వర్క్ అవుట్ అయితే అసలు ఆ సినిమా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యం గా ఉంది…

 Rajamouli Is Doing A Multi Starrer Movie With Top Telugu Heroes-తెలుగ-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube