తనతో సినిమా చేయాలంటూ రాజమౌళిని వేడుకుంటున్న నాని...జక్కన్న అవకాశం ఇచ్చేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి( Rajamouli ).గురించి చెప్పాల్సిన పనిలేదు.

 Nani Is Begging Rajamouli To Do A Film With Him , Rajamouli, Nani, Mahesh Babu-TeluguStop.com

దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈయన RRR సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.

ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు ( Oscar Award ) రావడం విశేషం.ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబును( Mahesh Babu ) డైరెక్ట్ చేయబోతున్నారు.

ప్రస్తుత ఈ సినిమా స్క్రిప్ట్ పనులను జరుపుకుంటుంది.

Telugu Eega, Mahesh Babu, Nani, Oscar Award, Rajamouli, Tollywood-Movie

ఇకపోతే రాజమౌళితో కలిసి మరో సినిమా చేయాలని గత కొంతకాలంగా నాని ( Nani ) రాజమౌళిని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది.రాజమౌళి నాని కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు ఈగ ( Eega ).అనే సినిమా వచ్చింది.ఈ సినిమా ద్వారా నాని ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి గారితో మరొక సినిమా చేసి మరో హిట్ అందుకోవాలని నాని తెగ ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ క్రమంలోనే తనతో సినిమా చేయాలని అవకాశం దొరికిన ప్రతిసారి నాని రాజమౌళిని వేడుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu Eega, Mahesh Babu, Nani, Oscar Award, Rajamouli, Tollywood-Movie

ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు.అయితే ఇందులో నానికి కూడా అవకాశం ఉంటుందంటూ ఓ వార్తసోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే మహేష్ బాబు సినిమాలో నాని నటించే అవకాశం లేదని నాని మాత్రం ఇలా మల్టీ స్టార్ సినిమా కాకుండా రాజమౌళితో తాను సోలో సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

అయితే రాజమౌళితో సినిమా చేయడం కోసం నాని చాలా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.మరి రాజమౌళి నాని కోసం మరో ఛాన్స్ ఇస్తారా.లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఇక వీరిద్దరి కాంబినేషన్లు సినిమా వస్తే నానికి మరో బ్లాక్ బస్టర్ కాయమేనని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube