నా సామిరంగ సినిమా కోసం నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ( Nagarjuna ) త్వరలోనే నా సామిరంగా(Naa Samiranga) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ విడుదల కానుంది.

 Nagarjuna Naa Samiranga Movie Remuneration Details Goes Viral , Nagarjuna,naa Sa-TeluguStop.com

ఇక ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు.కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన మొదటిసారి మెగా ఫోన్ పట్టారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పథాకం పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Telugu Bigg Boss, Naa Samiranga, Nagarjuna-Movie

ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ సినిమాపై మంచి అంచనాలని పెంచేసాయి.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్నటువంటి తరుణంలో సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఈ సినిమా కోసం నాగార్జున తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ( Remuneration ) గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

Telugu Bigg Boss, Naa Samiranga, Nagarjuna-Movie

నా సామిరంగా సినిమా కోసం నాగార్జున 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్( Nagarjuna Naa Saami Ranga Remuneration ) తీసుకున్నారని చెప్పాలి.అయితే ఈయనతో పాటు ఉన్న హీరోలతో పోలిస్తే నాగార్జున తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.గత సినిమాలకు ఈయన ఆరు నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా ఈ సినిమాకు మాత్రం 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం.

నాగార్జున చివరిగా ఘోస్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత ఈయన నా సామి రంగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే ఈయన బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదించారని తెలుస్తుంది.ఒక సినిమా కోసం తీసుకుని రెమ్యూనరేషన్ కంటే బిగ్ బాస్ ద్వారానే అధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube