మాజీ భార్యతో రొమాన్స్ చేసాడనే కోపంతో విజయ్ దేవరకొండ ముందు ఆ పని చేసి రివేంజ్ తీర్చుకోబోతున్న నాగచైతన్య..!!

తాజాగా విడుదలైన ఖుషి ( Khushi ) సినిమాలో విజయ్ దేవరకొండ సమంత మధ్య ఎంత రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఇలాంటి రొమాన్స్ ని నాగచైతన్య చూస్తే ఎంతలా ఇబ్బంది పడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Naga Chaitanya Taking Revenge On Vijay Devarakonda , Vijay Devarakonda, Naga Cha-TeluguStop.com

అయితే ఇది సినిమా అయినప్పటికీ కూడా తన మాజీ భార్య కావడంతో ఎక్కడో ఒకచోట కోపం అనేది ఉంటుంది.అయితే తాజాగా తన మాజీ భార్య సమంతతో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) రొమాన్స్ చేశాడనే కోపం పెట్టుకున్న నాగచైతన్య ఆ హీరో పై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడంటూ ఫిలింనగర్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది.

మరి ఇంతకీ నాగచైతన్య విజయ్ దేవరకొండ పై ఎలాంటి రివేంజ్ ప్లాన్ చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా.

Telugu Khushi, Naga Chaithanya, Samantha-Movie

విజయ్ దేవరకొండ సమంత ( Samantha ) కు ఖుషి సినిమాతో మంచి హిట్ తమ ఖాతాల్లో పడింది.ఈ సినిమా జోష్ లో విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలు కూడా లైన్ లో పెట్టినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.అయితే తన మయోసైటిస్( Myositis ) వల్ల దాదాపు వన్ ఇయర్ పాటు సినిమాలకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే ఖుషి మూవీలో సమంత విజయ్ దేవరకొండ చేసిన రొమాన్స్ చూసి పగతో ఊగిపోతున్న నాగచైతన్య ( Naga chaithanya ) రౌడీ హీరో విజయ్ దేవరకొండపై రివేంజ్ తీర్చుకోవడానికి తన లవర్ గా ఇండస్ట్రీలో పేరున్న రష్మిక మందన్నా ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

Telugu Khushi, Naga Chaithanya, Samantha-Movie

తన నెక్స్ట్ సినిమాలో రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) ని హీరోయిన్ గా తీసుకొని విజయ్ దేవరకొండ సమంత ఎంత రొమాన్స్ చేసారో అంతకుమించి రష్మిక మందన్నా తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయారట.అంతేకాదు డైరెక్టర్ కి కూడా రష్మిక తో ఘాటు రొమాన్స్ ఉండాలి అంటూ చెప్పారట.దాంతో ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ నాగచైతన్య విజయ్ దేవరకొండ పై రివేంజ్ ప్లాన్ మామూలుగా చేయలేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube