రాణిగారితోటలో తోపుడుబండి నడుపుతూ ఎమ్మెల్యే నిరసన పాత ఫ్యాన్లు తీసుకుని విసనకర్రలు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్ – విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎమ్మెల్యే నిరసన – కృష్ణలంక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా విద్యుత్ శాఖ సిబ్బందికి విసనకర్రలు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్
తాజా వార్తలు