ఏపీలోని వ్యవసాయ శాఖలో భారీగా అవినీతి పెరిగిపోయిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.రైతుల పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ సీఎంకి లేఖ రాశారని తెలిపారు.
ఈ నేపథ్యంలో మంత్రి కాకాణిని వెంటనే బర్తరఫ్ చేయాలని లేని పక్షంలో శాఖనైనా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.