రీనివాస్ కు చాలా సమస్యలు ఉన్నాయి.పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది.
హస్పిటల్ ఘటనకు బాధ్యులపై రిపోర్ట్ మేరకు మంత్రి హరీష్ రావు యాక్షన్ తీసుకున్నారు.మంత్రి హరీష్ రావు పొద్దున్నే మాట్లాడారు విజిట్ చేయమని చెప్పారు.
ఎలుకలు కొరుక్కుతినడం మా నిర్లక్షమే.మేము కాదంటాలేము.
ఎంజీఎంలో డ్రైనేజీ ఇబ్బంది ఉంది.అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేసుకుంటాం.
ఏజీల్ ఎజెన్సీ సంస్థ నిర్లక్ష్యం ఉంది.ఏజిల్ ఎజెన్సీ నీ బ్లాక్ లిస్ట్ లో పెడ్తాం కొత్త హాస్పిటల్ వస్తోంది…దాన్ని ఏడాదిలోనే కంప్లీట్ చేయలని టార్గెట్ పెట్టుకున్నాం.
పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధ్యులపై యాక్షన్ తీసుకుంటాం.కుటుంబసభ్యుల అంగీకారం మేరకు పేషేంట్ శ్రీనివాస్ ను హైదరాబాద్ కు తరలిస్తాం.
కరోనా సమయంలో ఎంజీఎంలో గొప్ప సేవలు అందించారు.డాక్టర్ లు బాగా కష్టపడ్డారు.