నమ్రతకు మహేష్ ఇచ్చిన మొదటి బహుమతి ఇదేనా.. సితార సక్సెస్ చూసి అలా ఫీలయ్యారా?

మహేష్ నమ్రత జోడీ టాలీవుడ్ బెస్ట్ జోడీలలో ఒక జోడీ కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నమ్రత ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Mahesh Babu First Gift To Namrata Details Here Goes Viral In Social Media , Mahe-TeluguStop.com

నేను సింపుల్ గా ఉండటాన్ని ఇష్టపడతానని నగలంటే పెద్దగా ఇష్టం ఉండదని అన్నారు.నాకు షాపింగ్ అంటే కూడా ఇష్టం ఉండదని ఆమె తెలిపారు.

మహేష్ బాబు( Mahesh babu ) నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వెడ్డింగ్ రింగ్ అని ఆమె అన్నారు.నేను ఇప్పటివరకు అందుకున్న బహుమతులలో బెస్ట్ గిఫ్ట్ మా అమ్మ ఇచ్చిన బంగారు ఉంగరం అని 8 సంవత్సరాల వయస్సులో అమ్మ నాకు సాయిబాబా ఉంగరం ఇచ్చిందని నమ్రత వెల్లడించారు.

ఆ ఉంగరాన్ని నేను ఇప్పటికీ ధరిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.తాను మహేష్ తో మళ్లి కలిసి నటిస్తానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నమ్రత వెల్లడించారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Namrata, Sai Baba, Sitara, Tollywood, Trivikr

మహేష్ సినిమాలో నమ్రత( Namrata Shirodkar )ను మళ్లీ చూడాలని భావిస్తున్న అభిమానులకు భారీ షాక్ తగిలింది.మరోవైపు సితార ప్రస్తుతం యాడ్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.సితార కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటంతో మహేష్ గర్వపడుతున్నారని తెలుస్తోంది.మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Namrata, Sai Baba, Sitara, Tollywood, Trivikr

సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా త్రివిక్రమ్( Trivikram ) భవిష్యత్తును డిసైడ్ చేసే సినిమా ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ త్రివిక్రమ్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేర్వేరు కారణాల వల్ల ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.మహేష్ త్రివిక్రమ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.గుంటూరు కారం సినిమాపై మహేష్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube