మునుగోడు ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ అందుకున్న కూసుకుంట్ల

మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేశారు.అలాగే ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్కును అందించగా.తనకు అవకాశం ఇచ్చినందుకు కూసుకుంట్ల ధన్యవాదాలు తెలిపారు.

 Kusukuntla Who Received The Beform From The Trs Party For The Previous Election-TeluguStop.com

అయితే టికెట్ ఆశించిన కర్నె ప్రభాకర్, బూర నర్సయ్యలతోనూ కేసీఆర్ మాట్లాడి టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube