శ్రీకాకుళం జిల్లా: టిడిపి జిల్లా అద్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్… విశాఖలో నేను మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాదానం ఇస్తే వక్రీకరించారు.ఉత్తరాంద్రా ను రాజదాని చేయకపోతే.
కొత్త రాష్ట్రం కావాలన్నారు దర్మాన వంటి మంత్రులు.రాజ్యాంగం పై ప్రమాణం చేసి కొనసాగుతున్న మంత్రులు ఇలా మాట్లాడోచ్చా.3 రాజదానులపై చట్టం లేదు… కోర్టు సైతం తీర్పు ఇచ్చాక కూడా రాజదానిలపేరుతో మభ్యపెట్టారు.గొర్రెల కాపరికి ఉన్న జ్ఞానము కూడా లేకుండా హీనంగా మాట్లాడుతున్నారన్నాను.
అంతే కానీ ఓ కులాన్ని, కించపరచలేదు.ఎవరి మనోభావాలను దెబ్బతీయలనే ఆలోచనే నాకు రాదు లేదు.
జగన్ సలహాదారులు ,పికే టీం. నేను మాట్లాడిన పదాలను కట్ చేసి ఎడిటింగ్ చేసి జిల్లాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.నన్ను అరెస్ట్ చేయాలంటూ జిల్లాలోని వైసిపి యాదవుల తో పికే టీం రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేయిస్తున్నారు.అఖిల భారత యాదవ సంఘం సైతం.నేను మాట్లాడింది తప్పులేదని అన్నారు.గొర్రెల కాపరి అంటే.
అది ఓక్క సమాజిక వర్గానికి చెందినది కాదు.ప్రతీ వ్యవసాయ దారుడు గొర్రెలు, కోళ్లు పెంపకం చేస్తుంటారు.
పికే టీం… కావాలని నాపై దృస్ప్రచారం చేయిస్తున్నారు.నేను వాడిన పదాలు కు ఎవరి మనోభావాలైనా దెబ్బ తిన్నా , ఏ కులం వారైన బాధపడి ఉంటే.
క్షమించమని కోరుతున్నా.