Telangana Budget : లో కీలక కేటాయింపులు..!

తెలంగాణలో పాలన పరంగా కీలక మార్పులు చేర్పులు తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క( Finance Minister Bhatti ) అన్నారు.2024 బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.ఈ క్రమంలోనే పలు శాఖలకు కీలక కేటాయింపులు చేశారు.గృహాజ్యోతి( Gruhajyothi ) పథకానికి రూ.2,418 కోట్లు, ట్రాన్స్ కో, డిస్కంలకు రూ.16,825 కోట్లు , మూసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు , ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,740 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, నీటి పారుదల శాఖకు రూ.2,024 కోట్లతో పాటు రైతుబంధు( Rythu Bandhu ) నిబంధనలను పున: సమీక్షిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

 Telangana Budget : లో కీలక కేటాయింపులు..!-TeluguStop.com

అలాగే 2022-23 రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లు ఉండగా.ద్రవ్యలోటు( Fiscal Deficit ) రూ.32,557 కోట్లని ఆయన వెల్లడించారు.2023-24 మూలధన వ్యయం రూ.24,178 కోట్లు కాగా 2024-25 ఓటాన్ అకౌంట్ మొత్తం రూ.2 లక్షల 75,891 కోట్లు.2024-25 రెవెన్యూ వ్యయం అంచనా రూ.2 లక్షల 1 వేయి 178 కోట్లు 2024-25 మూలధన వ్యయం అంచనా రూ.29,669 కోట్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube