మీ కపట అభిమానం ఎన్టీఆర్ అన్నకు అవసరం లేదు.. మాలో ఒకడివి కాదనే వాళ్లకు జవాబిదేనంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) గురించి స్పందించకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు.కొంతమంది ఎన్టీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరి కొందరు ఎన్టీఆర్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు.

 Junior Ntr Fans One More Post Goes Viral In Social Media Details, Junior Ntr , J-TeluguStop.com

మీ కపట అభిమానం ఎన్టీఆర్ అన్నకు అవసరం లేదు అంటూ తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) మరో వెర్షన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ హాట్ టాపిక్ అవుతోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేటెస్ట్ పోస్ట్ లో మాలో ఒకడివి కాదనే వాళ్లకు జవాబిదేనంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.“మీరు అభిమానించేది తారక్ అన్నని కాదు, ఆ నందమూరి వంశాన్ని, ఆ తెలుగుదేశం పార్టీని.( TDP ) అతన్ని ఒక మనిషిలా అభిమానించి ఉంటే అతని ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తారు.

తనని ప్రేమించే అభిమానులు ఆయనకు చాలు” అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.

Telugu Balakrishna, Chandrababu, Jr Ntr Fans, Ntr, Ntr Fans, Nandamuri-Movie

జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలి అనేది ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం.సినిమాల వరకు ఏం అడిగినా జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్ గా చేస్తాడు.రియల్ లైఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి.

అందులో తప్పులు వెతకడానికి, ఆంక్షలు విధించడానికి ఎవరికీ ఆస్కారం లేదు.జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాన్ని గౌరవించలేని వాళ్లు, ఎన్టీఆర్ ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వలేని వాళ్లు ఆయన అభిమానులు కారు” అని చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Chandrababu, Jr Ntr Fans, Ntr, Ntr Fans, Nandamuri-Movie

అలాంటి వాళ్ల కపట ఆనందం ఎన్టీఆర్ అన్నకు అవసరం లేదని ఫ్యాన్స్ వెల్లడించారు.మా హీరోకు.మా అన్నకు మేమున్నామంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube