దళితబంధులో అవినీతికి పాల్పడేది అధికారులే..: రాజాసింగ్

దళితబంధు పథకంలో అవినీతి కట్టడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.ఇందులో కమీషన్లకు అడ్డుకట్ట వేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

 It Is The Officials Who Commit Corruption In Dalit Bandh..: Rajasingh-TeluguStop.com

దళితబంధులో అధికారులే అవినీతికి పాల్పడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు.రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దళితబంధును బీఆర్ఎస్ వాడుకుంటోందని విమర్శించారు.

అయితే రాష్ట్రంలోని దళిత సోదరులకు న్యాయం జరగాలనేదు తమ ఆకాంక్ష అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube