విలన్స్ గా మారిన ఈ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు.. !

చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగిన అరవిందస్వామి రానా, సుదీప్ వంటి పలు స్టార్స్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆశ్చర్యపరిచారు.నిజానికి హీరోగా సినిమాలోని కనిపించిన స్టార్ యాక్టర్స్ తమ హీరో ఇమేజ్ దెబ్బ తింటుందని నెగిటివ్ పాత్రలలో నటించడానికి అసలు అంగీకరించరు.

 Unbelievable Remuneration Of Tollywood Heros Turned Villain's , Aravindsamy ,ran-TeluguStop.com

కానీ కథాబలం ఉన్న సినిమాల్లో మంచి ప్రాధాన్యత కలిగిన విలన్ పాత్రలు వస్తే అందులో నటించడానికి సందేహించరు.అలాగే తమలోని నటనా ప్రతిభను చూపించడానికి ఉత్సాహ పడుతుంటారు.

పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చి ప్రేక్షకులను ఫిదా చేస్తుంటారు.అయితే విలన్ మారిన ఆ హీరోలు ఎవరో.వారి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం.

1.రానా దగ్గుబాటి


Telugu Aravindsamy, Jagapathi Babu, Rana, Rana Daggubati, Sandeep, Tollywood Her

ఆరడుగుల అందగాడు రానా దగ్గుబాటి ఒకవైపు వన్ హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా అవతారమెత్తారు.బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో ప్రతినాయకుడిగా రానా దగ్గుబాటి అద్భుతమైన నటనా ప్రదర్శన చూపించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఆయన బాహుబలి చిత్రాల్లో రెండు పాత్రల కోసం రెండుసార్లు ఫిజికల్ గా చేంజ్ అయ్యారు.అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన రానా దగ్గుబాటి రూ.15 లక్షలు పారితోషికాన్ని పుచ్చుకున్నారు.

1.సుధీప్


Telugu Aravindsamy, Jagapathi Babu, Rana, Rana Daggubati, Sandeep, Tollywood Her

కన్నడ పరిశ్రమలో స్టార్ హీరో అయిన సుధీప్ తనలోని సరికొత్త కోణాన్ని చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.అందుకే నాని హీరోగా నటించిన ఈగ లో ఆయన నెగటివ్ పాత్రలో నటించారు.అయితే విలన్ పాత్రలో నటించిన ఆయన నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి.అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన అందుకుగాను ఆయనకు రూ.4 కోట్ల రూపాయల పారితోషికం అందింది

3.ఉపేంద్ర


Telugu Aravindsamy, Jagapathi Babu, Rana, Rana Daggubati, Sandeep, Tollywood Her

హీరో ఉపేంద్ర కూడా ఎన్నో సినిమాలో కథానాయకుడిగా నటించిన మెప్పించారు.ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి.అంతేకాదు కన్యాదానం వంటి స్ట్రైట్ తెలుగు సినిమాల్లో కూడా ఉపేంద్ర నటించిన మెప్పించారు.

అయితే ఎన్నో సినిమాల ద్వారా హీరోగా నటించిన ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించారు.నిజానికి విలన్ గా ఆయన కనబరిచిన నటనా ప్రతిభ విధానం సన్నాఫ్ సత్యమూర్తి సినిమా మొత్తం లో హైలెట్ అయ్యింది.అయితే ఈ సినిమాలో విలన్ గా నటించినందుకు గాను ఉపేంద్ర అక్షరాలా రూ.3 కోట్లు అందుకున్నారు.

4.జగపతిబాబు


Telugu Aravindsamy, Jagapathi Babu, Rana, Rana Daggubati, Sandeep, Tollywood Her

హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జగపతిబాబు కాలక్రమేణ తెరమరుగయ్యారు.అయితే సింహ సినిమాతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు విలన్ గా కనిపించి ఆశ్చర్యపరిచారు.విలన్ గా నటించినందుకు గాను ఆయనకు అవార్డులు కూడా వచ్చాయి.

రంగస్థలం సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్ర ఎంతగా హైలైట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే జగపతిబాబు సినీ కెరీర్ ముగిసింది అనుకుంటున్న సమయంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి బాగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం అక్షరాలా రూ.2 కోట్ల పైచిలుకు రెమ్యూనరేషన్ పొందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube