దళితబంధులో అవినీతికి పాల్పడేది అధికారులే..: రాజాసింగ్

దళితబంధులో అవినీతికి పాల్పడేది అధికారులే: రాజాసింగ్

దళితబంధు పథకంలో అవినీతి కట్టడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

దళితబంధులో అవినీతికి పాల్పడేది అధికారులే: రాజాసింగ్

ఇందులో కమీషన్లకు అడ్డుకట్ట వేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు.దళితబంధులో అధికారులే అవినీతికి పాల్పడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

దళితబంధులో అవినీతికి పాల్పడేది అధికారులే: రాజాసింగ్

రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దళితబంధును బీఆర్ఎస్ వాడుకుంటోందని విమర్శించారు.అయితే రాష్ట్రంలోని దళిత సోదరులకు న్యాయం జరగాలనేదు తమ ఆకాంక్ష అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!