యువత జీవితాలతో ఆడుకోవడం సరికాదు..: నారా లోకేశ్

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు.రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు.

 It Is Not Right To Play With The Lives Of Youth..: Nara Lokesh-TeluguStop.com

యువత జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం సరికాదని నారా లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్స్ కు అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు గానూ కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని యువతకు టీడీపీ మద్ధతుగా ఉంటుందన్న ఆయన పరీక్షలకు సమయం ఇవ్వని పక్షంలో నిరసనలు చేస్తామని వెల్లడించినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube