స్టార్ హీరో సీనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన వెజ్ వంటకం ఏదో మీకు తెలుసా?

రాజకీయాలు, సినిమాలు వేర్వేరు కాగా ఈ రెండింటిలో సత్తా చాటిన వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.అలా సత్తా చాటి రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పవచ్చు.

 Interesting Facts About Senior Ntr Food Details, Senior Ntr ,sr Ntr Favorite Foo-TeluguStop.com

పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పవచ్చు.సినిమాల్లో ఉన్న సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉన్నా సీనియర్ ఎన్టీఆర్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు కాగా అన్ని రకాల వంటకాలను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు.సినిమా షూటింగ్ సమయంలో కూడా విడిగా కాకుండా అందరితో కలిసి తినడానికి సీనియర్ ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇచ్చేవారని సమాచారం అందుతోంది.

మాగాయ్ పచ్చడిని ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడేవారని నిమ్మకూరు నుంచి ఎన్టీఆర్ బంధువులు మాగాయ్ పచ్చడిని ఆయనకు పంపించేవారని తెలుస్తోంది.

మాగాయ్ పచ్చడిని ఎన్టీఆర్ తినడంతో పాటు ఇతరులకు సైతం మాగాయ్ పచ్చడిని రుచి చూపించేవారని సమాచారం అందుతోంది.

Telugu Magai Pachhadi, Nandamuritaraka, Senior Ntr, Sr Ntr Favorite, Tollywood-M

అన్నంలోకి మాగాయ్ పచ్చడినే కూరగా, పచ్చడిగా ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారని తెలుస్తోంది.స్టార్ హీరో అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తిండి విషయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించేవారు కాదు.నచ్చిన వంటకాలను నచ్చిన విధంగా సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారు.

Telugu Magai Pachhadi, Nandamuritaraka, Senior Ntr, Sr Ntr Favorite, Tollywood-M

సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఏకంగా 295కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం.ఈ సినిమాలలో ఫ్లాపైన సినిమాల కంటే హిట్టైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.తను హీరోగా నటించిన సినిమా ఫ్లాపైనా నిర్మాతకు కచ్చితంగా లాభం వచ్చే విధంగా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకునేవారు.

క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఎన్టీఆర్ అభిమానుల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు.ఎన్టీఆర్ కు ఎంతోమంది పోటీ ఇచ్చినా చాలా సంవత్సరాల పాటు ఆయనే నంబర్ 1 హీరోగా కెరీర్ ను కొనసాగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube