ఒక్క హేటర్ కూడా లేని రియల్ హీరో శ్రీహరి.. ఇలాంటి నటులు నూటికో కోటికో ఒక్కరు ఉంటారంటూ?

రియల్ స్టార్ శ్రీహరి( Srihari ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో సూపర్ హిట్ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన శ్రీహరి సినిమా సినిమాకు సక్సెస్ రేట్ ను సైతం పెంచుకున్నారు.

 Interesting Facts About Real Star Srihari Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

అయితే రియల్ స్టార్ శ్రీహరి ఒక్క హేటర్ కూడా కావడం గమనార్హం.సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఆయన ఎంతోమందికి సహాయం చేశారు.

శ్రీహరి లాంటి నటులు నూటికో కోటికో ఒక్కరు ఉంటారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Disco Shanti, Srihari, Tollywood-Movie

శ్రీహరి మనస్సు చాలా సున్నితమైన మనస్సు అని చిన్న కష్టం వచ్చినా ఆయన తట్టుకోలేరని తెలుస్తోంది.శ్రీహరి కాలేయ సంబంధిత సమస్యలతో మరణించారు.కొన్ని సినిమాలలో విలన్ రోల్స్( Villain Roles ) లో సైతం నటించి శ్రీహరి మెప్పించారు.

అక్షర ఫౌండేషన్ ద్వారా శ్రీహరి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.దాదాపుగా 100 సినిమాలలో నటించిన శ్రీహరి మెజారిటీ సినిమాలతో అనుకూల ఫలితాలను అందుకున్నారు.

Telugu Disco Shanti, Srihari, Tollywood-Movie

శ్రీహరి కొడుకు( Srihari Son ) సినిమాల్లో ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు.శ్రీహరి మరణించినా తన కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా జాగ్రత్త పడ్డారు.శ్రీహరి జీవించి ఉన్న సమయంలో రెమ్యునరేషన్( Srihari Remuneration ) విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కాదని తెలుస్తోంది.శ్రీహరి కొడుకులకు ప్రముఖ దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పలు సినిమాలలో సహాయ నటుడిగా నటించిన శ్రీహరి కొన్ని సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించే అవకాశం వచ్చినా వేర్వేరు కారణాల వల్ల వదులుకున్నారు.శ్రీహరి మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

శ్రీహరి కుటుంబానికి దేవుడు మంచి చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ఇండస్ట్రీకి శ్రీహరి లేని లోటును ఎవరూ తీర్చలేరని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube