బిచ్చగాడు హీరో విజయ్ భార్య ఎవరో తెలుసా.. ఆమె ఏం చేస్తారంటే?

మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన విజయ్ ఆంటోనీ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు.కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాలకు సైతం మ్యూజిక్ అందించిన విజయ్ బిచ్చగాడు సినిమాలో హీరోగా నటించారు.

 Interesting Facts About Hero Vijay Antony Wife Details, 20 Crore Rupees, Fathima-TeluguStop.com

ఆ తరువాత విజయ్ ఆంటోనీ పలు సినిమాల్లో హీరోగా నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.అయితే తమిళంలో మాత్రమే విజయ్ నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి.

విజయ్ ఆంటోనీ భార్య పేరు ఫాతిమా కాగా ఫాతిమా సలహాలు, సూచనలను అనుసరించి విజయ్ హీరోగా మారారు.హీరోగా విజయ్ సక్సెస్ సాధించడంలో ఫాతిమా కృషి ఎంతో ఉంది.

సంగీత దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చిన తరువాత విజయ్ ఆంటోని ఫాతిమాను వివాహం చేసుకున్నారు.ఫాతిమా విజయ్ ఆంటోని కోసం స్క్రిప్టులు వినడంతో పాటు విజయ్ మంచి కథలను ఎంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విజయ్ హీరోగా సక్సెస్ కావడంలో ఫాతిమా కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.

Telugu Crore Rupees, Bichhagadu, Fathima, Fathima Firms, Kollywood, Vijay Anthon

మరోవైపు ఫాతిమా నిర్మాతగా కూడా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఫర్మ్స్ బ్యానర్ పేరుతో బ్యానర్ ను స్థాపించి ఈ బ్యానర్ పై ఫాతిమా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం.ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

ఫాతిమా ఇప్పటివరకు ఏడు కోలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందించాయి.

Telugu Crore Rupees, Bichhagadu, Fathima, Fathima Firms, Kollywood, Vijay Anthon

తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉన్న విజయ్ సరైన కథలను ఎంచుకుంటే మాత్రం కొన్ని సంవత్సరాల పాటు హీరోగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.బ్రహ్మోత్సవం, బిచ్చగాడు సినిమాలు దాదాపు ఒకే సమయంలో రిలీజ్ కాగా బిచ్చగాడు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.ఈ సినిమా ద్వారా నిర్మాతకు భారీగా లాభాలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube