ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జనవరి 17వ తేదీ వరకు తానే ఎమ్మెల్యేనని పేర్కొన్నారు.

 Interesting Comments By Mla Tatikonda Rajaiah-TeluguStop.com

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి తానే సుప్రీం అని ఎమ్మెల్యే తాటికొండ అన్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు ఉన్నాయన్న ఎమ్మెల్యే తాటికొండ డప్పు కొట్టాలన్న, ప్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారని తెలిపారు.ప్రజలు ఎందుకు అభద్రతా భావనలో ఉన్నారో అర్థం కావడం లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube