ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
TeluguStop.com
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జనవరి 17వ తేదీ వరకు తానే ఎమ్మెల్యేనని పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి తానే సుప్రీం అని ఎమ్మెల్యే తాటికొండ అన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు ఉన్నాయన్న ఎమ్మెల్యే తాటికొండ డప్పు కొట్టాలన్న, ప్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారని తెలిపారు.
ప్రజలు ఎందుకు అభద్రతా భావనలో ఉన్నారో అర్థం కావడం లేదని వెల్లడించారు.
కుక్కల కోసం ఇంటి పెరటిని స్వర్గంగా మార్చేసిన ఫ్లోరిడా వ్యక్తి.. వీడియో వైరల్..