పోర్ట్ ఆధారిత వృద్ధి లో దేశంలోనే రాష్ట్రం టాప్ లో ఉంది.ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా నిలిచాం ఇతర పరిశ్రమలతో పాటు ఐటీని కూడా మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించాంఐటీ లో మేజర్ కంపెనీ ని స్థాపిస్తే బూమ్ వస్తుందని జగన్ భావించారువిశాఖ నుంచి ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆపరేషన్స్ ను కు ఆహ్వానించామురేపటి నుంచి విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యకలాపాలు స్టార్ట్ అవుతున్నాయి
ప్రభుత్వం ఆలోచనలు వున్న వసతులు వివరించాం ఇన్ఫోసిస్ ఇవాళ ముందుకు వచ్చింది విశాఖలో వెయ్యి మంది తో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు విశాఖ ఐటీ కి ఇది గేమ్ చెంజర్ గా నిలుస్తోంది బీచ్ ఐటీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఇన్ఫోసిస్ రాక మైల్ స్టోన్ గా నిలుస్తోందిగతంలో ముఖ్యమంత్రి కొడుకు ఐటి శాఖను చేపట్టి లక్షల ఉద్యోగలని ఊదరగొట్టారు ఇన్ఫోసిస్ డవేలెప్మెంట్ సెంట్రర్ గా ఇది పని చేస్తోందిఇన్ఫోసిస్ కొన్ని వసతులు కావాలని కోరింది.వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తాం త్వరలో యాపిల్ , మైక్రోసాఫ్ట్ వంటి సెంస్థలు కూడా రాష్ట్రానికి రావొచ్చు