T20 World Cup 2022 India : జింబాబ్వే పై గెలుపు.. పదవ తారీకు ఇంగ్లాండ్ తో సెమిస్ ఆడనున్న భారత్..!!

T20 వరల్డ్ కప్ టోర్నీలో జింబాబ్వే పై భారత్ గెలిచింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

 India Won The Match Against Zimbabwe In T20 World Cup Tourny T20 World Cup 2022,-TeluguStop.com

దీంతో రెండో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే 115 పరుగులకే ఆల్ అవుట్ అయింది.ఈ విజయంతో గ్రూప్ 2లో అత్యధిక పాయింట్లతో ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది.

పదవ తారీకు సెమిస్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది.

ఇక ఇదే గ్రూపులో పాకిస్తాన్ కూడా సెమీస్ కి చేరుకుంది.

ఉదయం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ గెలవడం జరిగింది.సెమీస్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.

 సెమిస్ లో భారత్ మరియు పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్.ఈ రెండు దాయాది దేశాలు తలపడనున్నాయి.

ఆల్రెడీ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలవడం జరిగింది.ఈ రెండు టీమ్స్ ఫైనల్ కొస్తే బాగుంటుందని చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube