భారతదేశానికే వయస్సు రీత్యా పెద్దదిక్కు అయిన కేరళ వాసి కుంజనమ్మ (112) ఈ రోజు ఉదయం త్రిసూరు హాస్పిటల్ లో మరణించింది.అనారోగ్యం తో ఆమె తుది శ్వాస విడిచి పెట్టేసారు.
ఆమెను అనారోగ్యం నుంచి బయట పడేద్దామని డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నాలు చేసారు.చివరికి మృత్యువు తాకిడిని నిరోదించ లేకపోయారు .ఆమె త్రిసూరు సమీప గ్రామంలో20 మే 1903 లో జన్మించారు.ఆమె బ్రామ్మల ఇళ్ళల్లో పని చేసేవారు.
పుట్టింది సూద్రపు జాతి లో అయినా ఎక్కువ విజిటేరియన్ గా మిగిలిపోయారు .అదే నా ఆరోగ్య రహస్యం అని ఆమె ఆక్టివ్ గా ఉన్నప్పుడు చెబుతుండేవారు.అందుకే ఆమె ఇన్నేళ్ళుగా జీవించారు అని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డు లో నోట్ అయ్యింది .ఆమె మరణం పై పలువురు ప్రముఖులు తమ సంతాపాలు తెలిపారు.