సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీగా మారిన రహదారులు.. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జాం

ఎన్టీఆర్ జిల్లా /నందిగామ కంచర్ల మండలం /కీసర్ టోల్ ఫ్రీ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీగా మారిన రహదారులు టోల్ గేట్లు వద్ద ట్రాఫిక్ జాం.హైదరాబాద్ టు విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ.

 Huge Traffic Jam At Toll Gates Amid Sankranti Festival, Traffic Jam ,toll Gates-TeluguStop.com

పండుగ సెలవులు కావడంతో పల్లెబాట పట్టిన పట్టణవాసులు. నందిగామ వద్ద కీసర టోల్ గేట్ లో నిలిచిన వాహనాలు.టోల్ గేట్లు వద్ద పత్రేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube