పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రేపు ఉదయం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రానందున భారీ బందోబస్తు మొగల్తూర్ లో పోలీసులు ఏర్పాటు చేశారు.కృష్ణంరాజు ప్రభాస్ అభిమానులకు కోసం భారీ అంచనాలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంచుమించుగా లక్షమంది కి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు .
లక్షకు పైగానే కృష్ణంరాజు ప్రభాస్ అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే భారీ సెట్లు ఏర్పాటు చేశారు .ప్రత్యేకంగా వి ఐ పి గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 200 మందికి పైగా వాలంటీర్లను 150మంది బౌన్సర్ లను ఏర్పాటుచేసిన మరింత పటిష్టంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఇప్పటికే కృష్ణరాజు బంధువులు ఆమె సతీమణి కూతుర్లు మొగల్తూరు స్వగృహానికి చేరుకున్నారు.రేపు ఉదయం ప్రభాస్ మొగల్తూరు చేరుకుంటారని తెలిపారు.భోజనాలు వంట చేయడానికి ద్రాక్షారామం నుండి 150 మంది కుకింగ్ మాస్టర్స్ వచ్చినారు.20 రకాల నాన్వెజ్ వెజిటేబుల్ కర్రీస్ చేయబోతున్నామని వంట మేస్త్రి తెలిపారు
.