యానాం వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న పుదుచ్చేరి ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరాజన్

కోనసీమ జిల్లా: యానాం వరద ప్రాంతాల్లో పర్యటిసున్న పుదుచ్చేరి ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరాజన్. హైదరాబాదు నుండి విమానంలో రాజమండ్రి వచ్చిన ఆమె రోడ్డు మార్గాన యానాం చేరుకున్నారు.

 Governor Tamilisi Sounder Rajan Visits Yanam Flood Affected Areas Details, Gover-TeluguStop.com

పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ తమిళసై… అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.ముంపు బాధితులకు పరామర్శ.ఆమె వెంట ప్రజా పనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి సాయి శర్వాణన్, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube