Ntr జిల్లా: హైదరాబాద్ టు విజయవాడ హైవే పై వరద నీరు.నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారి పైన భారీగా సంబంధించిన ట్రాఫిక్.
కట్టలేరు పొంగి అయితవరం వద్ద జాతీయ రహదారిపై భారీగా చేరిన వరద నీరు.వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు.