సముద్ర తీరానికి కొట్టికొచ్చిన్న అరుదైన నీలి తిమింగళం( బ్లూ వేల్ )..

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన చనిపోయిన నీలి తిమింగళం ( బ్లూ వేల్ ) కొట్టికొచ్చింది.సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది.

 A Rare Blue Whale At Paatha Meghavaram Ashore, Rare Blue Whale , Paatha Meghavar-TeluguStop.com

అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో ఇది ఒకటి.

అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.ఈ చేప ఒడ్డుకు చేరిందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రతీరానికి తరలివచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube