కన్నబిడ్డలని కనికరం లేకుండా హతమార్చిన తండ్రి! కారణం తెలిస్తే నివ్వెరపోతారు!  

Father Murdered His Two Sons -

మానవ సంబంధాలు ఎంత దారుణంగా తయారయ్యాయో ఈ మధ్య జరిగిన సంఘటనలు తరుచుగా నిరూపిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం గోదావరిఖని లో ఓ తల్లి తన ఇద్దరి బిడ్డలని ఇటుక రాయితో కొట్టి ఒకరి చావుకి కారణం అయ్యింది.

Father Murdered His Two Sons

తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో దారుణం చోటు చేసుకుంది.ఆస్తిగొడవల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు కుమారులని కర్కసంగా గొంతు కోసి చంపేశారు.

తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

కన్నబిడ్డలని కనికరం లేకుండా హతమార్చిన తండ్రి కారణం తెలిస్తే నివ్వెరపోతారు-General-Telugu-Telugu Tollywood Photo Image

రమణమూర్తి అనే వ్యక్తి తన ఇంట్లో ఆస్తికి సంబంధించిన గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

దీంతో నాగ దినేశ్, సాయి అనే ఇద్దరు కుమారులని గొంతుకోసి చంపేసాడు.తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే వీటికి ఆస్తి గొడవలే కారణం అని చెప్పిన కుటుంబ కలహాలు, ఆర్ధిక సంబంధమైన కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ తెలియజేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Father Murdered His Two Sons- Related....