మహిళపై పండి బొర్లిన ఏనుగు.. వీడియో చూస్తే అవాక్కవుతారంతే..!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా ఏనుగులు సంబంధించిన వీడియోలు చాలా మందిని అలరిస్తాయి.

 Elephant Growling At Woman If You See The Video , You Will Be Shocked , Viral Vi-TeluguStop.com

ఇక పిల్ల ఏనుగులు చేసే ఫన్నీ చేష్టలకు సంబంధించిన వీడియోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే తాజాగా ఈ కోవకు చెందిన ఒక బ్యూటిఫుల్ వీడియో వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.

రెయిన్ కోటు ధరించిన ఇద్దరు వ్యక్తులు వర్షంలో మట్టిపై కూర్చొని ఉండటం గమనించవచ్చు.వీరిలో ఒక యువతి ఉంది.

వీరిద్దరి వద్దకు ఒక పిల్ల ఏనుగు వచ్చింది.దానిని చూడగానే ఆ మహిళ చాలా ఎగ్జైట్ అయింది.

తర్వాత దానిని దగ్గరికి పిలిచింది.అంతే ఆ పిల్ల ఏనుగు ఆ మహిళ వొడిలో తన తల పెట్టుకుంది.

అనంతరం ఆ మహిళపై పడుకొని రోల్ కావడం స్టార్ట్ చేసింది.నిజానికి ఏనుగులు చాలా బరువు ఉంటాయి.

పిల్ల ఏనుగులు కూడా వందల కిలోల బరువు ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు మనుషులపై ఉంటే మనుషులకు గాలి ఆడక చచ్చి పోవడం ఖాయం.

అయితే ఈ పిల్ల ఏనుగు ప్రేమగా ఆ మహిళపై పడుకుంది కానీ అది ఆ మహిళకు ప్రమాదకరంగా మారే స్థాయికి చేరుకుంది.దీంతో అక్కడ ఉన్న కొందరు పిల్ల ఏనుగును పక్కకు తప్పించారు.

ఈ పిల్ల ఏనుగు ఆ మహిళను తన తల్లి లాగా భావించి ఆమెపై పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడం చూసి చాలా మంది నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే ఒక లక్షా 40 వేల వరకు వ్యూస్ వచ్చాయి.

ఈ అద్భుతమైన జ్ఞాపకాన్ని ఆమె ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube