ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు.. ఏకైక మహిళా చక్రవర్తి ఎవరో తెలుసా..?

ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు ఎలెన్ మాస్క్, ముకేశ్ అంబానీ, ఆదా<నీ, జెఫ్ బెజోస్.కానీ వీరందరికంటే అత్యంత ధనవంతులు వేరే ఉన్నారు.

 Do You Know Who Is The Richest Woman In The World.. The Only Female Emperor, El-TeluguStop.com

ఆ అత్యంత ధనవంతులు ఒక మహిళ కావడం విశేషం.ఆ మహిళ అందంలోనూ.

ఆస్తిపాస్తులలోనూ ఆమెకు ఆమె సాటి.జీవించి ఉన్న వారిలో అత్యంత అందమైన మహిళ అనే ఘనతతో పాటు అంబానీ, ఆదానీలను మించిన ధనవంతురాలుగా ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది.

Telugu China, Chinese, Elon Musk, Empress Wu, Female Emperor, Mukesh Ambani-Telu

ఈ మహిళ కు చెందిన చరిత్ర వింటే.భయపడడంతో పాటు ఆశ్చర్యపోతారు.ఆమె ఎవరంటే.చైనాకు చెందిన “ఎంప్రెస్ వు“.చైనీస్ చరిత్రలో మొదటి, ఏకైక మహిళా చక్రవర్తిగా ఎంప్రెస్ వు( Empress Wu ) గా ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందింది.ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఎలాన్ మాస్క్( Elon Musk ) నికర విలువ దాదాపుగా 235 బిలియన్ డాలర్లు.

జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ డాలర్లు.భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపుగా 91 బిలియన్ డాలర్లు.

ఇక ఎంప్రెస్ వు నికర విలువ 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.అంటే పైన చెప్పుకున్న ధనవంతుల నికర విలువ కంటే ఎంతో ఎక్కువ.

Telugu China, Chinese, Elon Musk, Empress Wu, Female Emperor, Mukesh Ambani-Telu

ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే వు ఎంప్రెస్ టాంగ్ రాజవంశానికి చెందిన మహిళ.అత్యంత ధనిక మహిళ రాణిగా చరిత్రలో నిలిచిపోయింది.చైనీస్ చరిత్ర )( Chinese historyలో ఈమె మొదటి, ఏకైక మహిళ చక్రవర్తి.ఈ యువరాణి అధికారం కోసం కన్న బిడ్డలని కడతేర్చిన కిరాతకపు మహారాణి గా చరిత్రలో నిలిచిపోయింది.

కొన్ని నివేదికలు టాంగ్ రాజవంశానికి చెందిన ఎంప్రెస్ వు చాలా క్రూరమైన మహిళగా పేర్కొన్నాయి.ఈమె ఉన్నత విద్యావంతురాలు.ఈమె జీవితంపై టీవీ సీరియల్స్ కూడా ఉన్నాయి.ఈమె దాదాపుగా 15 ఏళ్లు పరిపాలన చేసింది.

ఈమె పరిపాలన కాలంలో టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.అప్పటినుంచి ఈమె ఆదాయం ఏమాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉంది.

మధ్య ఆసియాలో చైనా సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఈ యువరాణి కీలక పాత్ర పోషించింది.ఈమె మరణించిన తర్వాత వివిధ అధికారిక బిరుదులు లభించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube