వీసా అక్కర్లేని ఈ 10 దేశాల గురించి మీకు తెలుసా? నిరభ్యంతరంగా వెళ్లొచ్చు మరి!

స్వదేశం నుండి పరాయి దేశం వెళ్లాలంటే వీసా తప్పనిసరి అని అందరికీ తెలిసిందే.అయితే కొన్ని కొన్ని దేశాలు వెళ్లాలంటే ఇలాంటి పరిమితులు అవసరం లేదని మీకు తెలుసా? ఇపుడు అలాంటి ఓ పది దేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.ఈ లిస్టులో మొదటిటి బార్బడోస్.అత్యంత అందమైన కరేబియన్ దేశాలలో బార్బడోస్ ఒకటి అని చెప్పుకోవచ్చు.ద్వీపంలో జీవించాలనుకోనివారికి ఇది బాగా నచ్చుతుంది.వీసా అవసరం లేకుండా ఇక్కడికి వెళ్లొచ్చు.

 Do You Know These 10 Visa Free Countries  Feel Free To Go , Visa Card,  Travel-TeluguStop.com

ఇక రెండవది భూటాన్.మీరు తక్కువ బడ్జెట్‌లో విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే భారతదేశం యొక్క పొరుగు దేశం కాబట్టి.

Telugu Bhutan, Fiji, Nepal, Travel, Travel Tips, Visa-Telugu NRI

ఆ తరువాత ‘ఫిజీ‘ దేశం గురించి చెప్పుకోవాలి.వీసా లేకుండా భారతీయులు ఇక్కడ ఏకంగా 120 రోజులపాటు ఉండొచ్చు.టాప్ స్పాలు, బీచ్‌లు, రుచికరమైన ఆహారం మరియు సాహస క్రీడలకు ఈ దేశం ప్రసిద్ధి చెందింది.ఇక 4వ దేశం జమైకా.

అత్యంత సుందరమైన ప్రదేశాలలో జమైకా ఒకటి.జమైకాను సందర్శించడానికి, 30 రోజుల పాటు ఇక్కడ ఉండడానికి భారతీయులకు ఎలాంటి వీసా అవసరం లేదు.

కాబట్టి మనవాళ్ళు అక్కడికి ఎలాంటి వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు.ఈ లిస్టులో 5వ దేశం కజకిస్తాన్.

ఇది రోజువారీ పర్యాటకులు వచ్చి హాలిడే జరుపుకునే ప్రదేశం కాదు కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు.

Telugu Bhutan, Fiji, Nepal, Travel, Travel Tips, Visa-Telugu NRI

6వది మారిషస్.ఇక్కడ మీరు వీసా లేకుండా 90 రోజుల పాటు ఉండవచ్చు.భారతీయులకు అత్యంత స్నేహపూర్వక దేశాల్లో ఇది ఒకటి.

ఇక్కడ భారతీయులను చాలా గౌరవిస్తారు.ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో మారిషస్ ఒకటి.

ఇక 7వ నేపాల్.ఇక్కడికి వెళ్లాలంటే భారత ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ID కార్డ్ లేదా భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల కార్డు ఉంటే సరిపోతుంది.

ఈ లిస్టులో 8వ దేశం ‘సెయింట్ కిట్స్ మరియు నెవిస్’ ప్రపంచంలోని అందమైన బీచ్‌లకు ఈ ప్రదేశం నిలయం.ఆ తరువాత చెప్పుకోదగ్గది ‘ట్రినిడాడ్ అండ్ టొబాగో‘ ఈ ద్వీపం గ్రెనడాకు దక్షిణం వైపున ఉంది.

పండుగలు మరియు సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందినది ఈ ద్వీపం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube