తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది.ఇక వీళ్ళ ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ( Balakrishna ) తనదైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంటు ఇండస్ట్రీ వరుస సక్సెస్ లను అందుకుంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన వరుస సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ని కూడా సాధించాయి.
అందులో చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లు గా కూడా మిగిలాయి.ఇక ఒకానొక సమయంలో బాలయ్య బాబు పక్కన స్టార్ హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ నేను చెయ్యను అని ఆ ఆఫర్ ను సింపుల్ గా రిజెక్ట్ చేసిన హీరోయిన్ సాక్షి శివానంద్( Sakshi Shivanand ) అనే చెప్పాలి.బాలయ్య బాబు హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ కృష్ణ బాబు’ సినిమాలో( Krishna Babu Movie ) హీరోయిన్ గా మొదటి సాక్షి శివానంద్ ను తీసుకోవాలని అనుకున్నారు.
కానీ తను ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆ ప్లేస్ లో రాశి ని( Raasi ) హీరోయిన్ గా తీసుకొని ఆ సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.ఇక దాంతో సాక్షి శివానంద్ ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకుందనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి శ్రీను తో మరొక సినిమా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇలా మొత్తానికైతే బాలయ్య ఇప్పుడు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తు సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు.