టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ సంబరాలను జిల్లా మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ,టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మామిళ్ల రాజేందర్ ,ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ పిలుపు మేరకు టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్ మరియు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శాబాస్ జ్యోతి,కార్యదర్శి స్వప్నల ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల ఆహ్వాన బ్రోచర్ ను ఖమ్మం కలెక్టరేట్ లో బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ లు వీ మధుసూదన్ రావు ,మొగిలి స్నేహలత రెడ్డి,ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా , టీఎన్జీవోస్ యూనియన్ ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను,ట్రెజరర్ భాగం పవన్ కుమార్,టౌన్ జిల్లా అధ్యక్షులు సామినేని రఘుకుమార్,స్పోర్ట్స్ మరియు కల్చరల్ జిల్లా,టౌన్ సెక్రెటరీలు బుద్దా రామకృష్ణ,ఆర్.యన్.ప్రసాద్,ఎడ్యుకేషన్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాసరావు, హాస్టల్స్ ఫోరమ్ అధ్యక్షులు రుక్మరావు,వెంకట రెడ్డి G.పురుషోత్తం రెడ్డి D.కారన్ సింగ్ రజ్యోతి,అశ్విని,నళిని, తదితరులు పాల్గొన్నారు.